Wednesday, 13 April 2016

RRB April12th 1st/2nd/3rd Shift Exam Questions & Answers




RRB April 12th Exam Questions with Answers
www.rrbsecunderabad.nic.in,RRB 12-04-2016 Dated NTPC CEN 03/2015 Online Exam 1st Shift/Morning Shift Question Paper and Answer key, RRB 12-04-2016 Dated NTPC CEN 03/2015 Online Exam 2nd Shift/11am Shift Questions with Answers, RRB 12-04-2016 Dated NTPC CEN 03/2015 Online Exam 3rd Shift/Afternoon Shift(2pm Shift) Question Paper and Answers, RRB April 12th Online Exam Question Paper and Answer key,RRB Non Technical Popular Categories Online Exam Question Paper held on 12-04-2016,RRB Common Exam Notification 03/2015 Online Exam Question Paper and Answer Key 2016 Given below.




Assistant Station Master(ASM),Goods Guard Online Exam Question Paper and Answer key,RRB Non Technical Online Exam Questions and Answers, RRB Bangalore, RRB Bhuvaneswar, RRB Chennai, RRB Guwahati, RRB Kolkata, RRB Mumbai, RRB Thiruvananthapuram, RRB Patna Online Online Exam Questions and Answer key Held on 12-04-2016,Commercial Apprentice(CA),RRB Traffic Apprentice(TA),Enquiry-Cum-Reservation Clerk(ECRC),Senior Clerk-Cum-Typist,Junior Accounts Assistant-Cum-Typist(JAA),Traffic Assistant &Senior Time Keeper Online Online Exam Question Papers and Answers, RRB NTPC CEN 03/2015 how to write Online Mock Test/ Examination, Common Computer Based Test/ Examination CEN No.03/2015.Aspirants also get Answer keys from www.indianrailways.gov.in


RRB NTPC April 12th 1st Shift Online Exam Questions:
  1. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంత మంది సభ్యులను నామినేట్ చేస్తారు?
    . 12
  2. అభిషేక్ వర్మ క్రీడకు చెందినవారు?
    . ఆర్చరీ
  3. ఇంద్రావతి నది రాష్ట్రంలో ఉంది?
    . ఛత్తీస్గఢ్
  4. ఆలిండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ప్రారంభమైంది?
    . 1906
  5. జలెపా, నాథులా కనుమలు రాష్ట్రంలో ఉన్నాయి?
    . సిక్కిం
  6. 2015 భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలు ఎవరు?
    . తకాకి కజీతా, ఆర్థర్ మెక్డొనాల్డ్
  7. పేస్మేకర్ అవయవానికి సంబంధించినది?
    . గుండె
  8. బిన్లాడెన్ ఎక్కడ చనిపోయాడు?
    . పాకిస్థాన్లోని అబోటోబాద్
  9. దేశంలో తొలి హిందీ దినపత్రిక ఏది? ఇది వెలువడిన రోజును హిందీ జర్నలిజం దినంగా జరుపుకుంటున్నాం.
    . ఉదాంత్ మార్తాండ్
  10. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు?
    . ఆంటోనియో లేవోయిజర్
  11. చైనీస్ గ్రాండ్ ప్రీ 2015 విజేత ఎవరు?
    . లెవిస్ హామిల్టన్
  12. విద్యాపతి భాషకు చెందిన కవి?
    . మైథిలి
  13. హార్ట్ ఆఫ్ ఆసియా-ఇస్తాంబుల్ 2016 సమావేశం ఎక్కడ జరిగింది?

    . న్యూఢిల్లీ, భారత్
  14. మీజిల్స్ దేని వల్ల కలుగుతుంది?
    . వైరస్
  15. స్వేద గ్రంథులు ఎక్కడ ఉంటాయి?
    . చర్మం కింద
  16. 1986లో పోస్టల్ బిల్లు విషయంలో పాకెట్ వీటోను ఉపయోగించిన రాష్ట్రపతి?
    . జ్ఞానీ జైల్సింగ్
  17. అతి పురాతన వెబ్బ్రౌజర్ ఏది?
    . వరల్డ్ వైడ్ వెబ్
  18. మొక్క నుంచి మలేరియాకు మందు కనిపెట్టిన వారికి 2015 వైద్యంలో నోబెల్ అందజేశారు?
    . ఆర్టేమీసియన్
  19. బంగ్లాదేశ్, భారత్ సరిహద్దు సమస్య పరిష్కారానికి నియమించిన కమీషన్ చైర్మన్ ఎవరు?
    . ఉపమాన్యు హజరింకా
  20. కింది వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?
    టీమ్: కెప్టెన్, గ్యాంగ్ : బాస్, కేబినెట్:ప్రధానమంత్రి, ఆర్టిస్ట్:ట్రూప్
    . ఆర్టిస్ట్:ట్రూప్
  21. కింది వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?
    వుడ్ : ఫర్నీచర్, పుల్లలు : గూడు, కుండలు : కుండలు చేయు స్థలం, ఉన్ని : స్వెటర్స్
    . కుండలు : కుండలు చేయు స్థలం
  22. REVERT ను EREVTR గా రాసినా REPAIR ను విధంగా రాస్తారు?
    . ERAPRI
April 12th Third Shift NTPC Questions and Answers:



  1. క్విక్ సిల్వర్ అంటే ఏమిటి?
    .పాదరసం (Mercury)
  2. EFMIJ అంటే DELHI అయితే IQBOS ను డీ కోడ్ చేసినా వచ్చే ఆఖరి అక్షరం ఏది?
    . HRAPul R fs20
  3. E = 5, GUN = 42, మరియు ROSE = 57 అయితే GATE విలువ ఎంత?
    .GATE= 7+1+20+5 = 33
  4. కిందివాటిలో దేనిని వర్టిబ్రేట్ అంటారు?
    .కివీ పక్షి
  5. కోయనా డ్యాం రాష్ర్టంలో ఉంది?
    . మహారాష్ట్ర
  6. మొబైల్ ఫోన్ను ఎవరు కనుగొన్నారు?
    . మార్టిన్ కూపర్
  7. చంద్రుడిపై ఇప్పటివరకు ఎంతమంది ఆస్ట్రోనాట్లు నడిచారు?
    . 12
  8. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని రాష్ట్రాన్ని పిలుస్తారు?
    . ఉత్తరాఖండ్
  9. ముద్ర రాక్షస అనేది రాజు కథ ఆధారంగా ప్రదర్శించబడుతుంది?
    . చంద్రగుప్త మౌర్య
  10. భూమి పరిమాణానికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
    . వీనస్
  11. 8x4 + 2x2y3 + 4 అనే బహుపది యొక్క డిగ్రీని కనుక్కోండి?
    . 5
  12. 0.5 × 0.05 ×0.005 ×500 లబ్దం కనుక్కోండి?
    .0.0625
  13. ప్లాసీ యుద్ధానికి ఎవరు నేతృత్వం వహించారు?
    . రాబర్ట్ క్లైవ్
  14. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భారత రాజ్యాంగంలోని షెడ్యూల్లో వివరించారు?
    . మొదటి షెడ్యూల్
  15. UFO ను విస్తరించండి?
    .Unidentified flying object
  16. FIFA ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
    .Gianni Infantino
  17. కింది వాటిలో విలక్షణమైన దానిని కనుగొనండి?
    వాగు, వంతెన, కాలువ, నది
    .వంతెన
  18. స్టెఫీగ్రాఫ్ దేశానికి చెందింది?
    .జర్మనీ
  19. బైఫోకల్ గ్లాసెస్ను ఎవరు కనిపెట్టారు?
    . బెంజిమన్ ఫ్రాంక్లిన్
  20. ఇటీవల మరణించిన మార్టిన్ క్రోవే దేశానికి చెందిన క్రి కెట్ కెప్టెన్?
    . న్యూజిలాండ్
  21. ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
    . సెప్టెంబర్ 16
  22. 15, 18, 27 మరియు 30 చే నిశ్శేషంగా భాగించే అతి పెద్ద మూడంకెల సంఖ్య?
    870, 900, 810, 780
    . 810
  23. PDA ను విస్తరించండి?
    .Personal digital assistant
  24. గ్లేసియర్స్ వేటి వలన ఏర్పడుతాయి?
    .మంచు ఏర్పడుల వలన
  25. బాండ్ ఎయిడ్ను కనుగొన్నది ఎవరు?
    .Earle Dickson
  26. కింది వాటిలో విలక్షణమైనదానిని కనుగొనండి?
    పాము, బల్లి, సరీసృపాలు, మొసలి
    .సరీసృపాలు (మిగిలినవన్నీ సరీసృపాలు)
  27. ఒక పేజీలో ముద్రించుటకు నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ అని దేనిని పిలుస్తారు?
    . రెజల్యూషన్
  28. కింది భిన్నాలకు LCM ను కనుక్కోండి
    2/3, 8/9 , 16/27, 32/81
    . 32/81
  29. 2015 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ను ఎవరు గెలిచారు?
    . లెవిస్ హామిల్టన్
  30. ఒక కోడ్ భాషలో PROMOTION అను పదాన్ని 365458987 అని రాస్తే అదే కోడ్ భాషలో MONITOR అను పదాన్ని విధంగా రాస్తారు?
    . 4579856
We are Giving only General Knowledge and General Science Questions Only, Because Every one can do Mathematics and Reasoning so General Knowledge is the key Point to get the Job,Every one should Read GK Perfectly.Some Question are given below, Every one should read the Topics Which are related to given Questions.

RRB  EXam Questions with Answers

RRB NTPC Graduate Categories Call Letter Download Now Here

No comments:

Post a Comment