Siddipet Municipal Election Nominations
Siddipet
Nominations,Siddipet Municipality Elections Nominations,TRS,Congress, TDP,BJP
Nominations,Siddipet Contesting Candidates Nominations, Siddipet Municipality Elections
Schedule 2016,Siddipet Municipal Elections Notification 2016,Telangana State
election Commission Released Notification For Siddipet Municipality Elections
2016.Total 34 wards are there in Siddipet Municipality.Siddipet TRS,CONGRESS,TDP,BJP,MIM,INDIPENDENT Nominations
ఏకగ్రీవ స్థానాల వివరాలు:
* 13వ వార్డు-టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె వెంకట్గౌడ్
* 16 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రాజనర్సు
* 18వ వార్డు-టీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి
* 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పూజా లత
* 21 వ వార్డు- టీఆర్ఎస్ అభ్యర్థి మంతెన జ్యోతి
* 24 వ వార్డు టీఆర్ఎస్ బూర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లాలోని సిద్దిపేట మునిసిపాలిటీలో నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లకు శుక్రవారంతో ఆఖరు తేది కావడంతో ఆశావహులు భారీగా తరలివచ్చి నామినేషన్లు వేశారు. 28 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ ఎన్నికల్లో 149 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ 16, బీజేపీ 16, టీడీపీ 15, ఎంఐఎం 5 నామినేషన్లను దాఖలు చేయగా 78 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. మిగిలిన ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఆరు వార్డులు టీఆర్ఎస్ ఖాతాలో చేరడం విశేషం.
34 వార్డుల్లో
ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు 577 నామినేషన్ల పత్రాలను దాఖలు చేయగా, ఇం
దులో 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. 577 నామినేషన్లలో 320 మంది అభ్యర్థులున్నారు. వీరిలో
తిరస్కరణకు గురైన ఏడు నామినేషన్లలో
ఐదుగురు అభ్యర్థులున్నారు. ప్రస్తుతం 315 మంది అభ్యర్థులు బరిలో
ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
సిద్ధిపేట
మున్సిపాలిటీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది.
పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఆరు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు
ఏకగ్రీవం అయ్యారు. ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో 28 వార్డులకు పోలింగ్ జరగనుంది.
సిద్దిపేట
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉప సంహరణ గడువు
ముగిసింది. 34 వార్డులకుగాను 6 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల
ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఏకగ్రీవ స్థానాల వివరాలు:
* 13వ వార్డు-టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె వెంకట్గౌడ్
* 16 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రాజనర్సు
* 18వ వార్డు-టీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి
* 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పూజా లత
* 21 వ వార్డు- టీఆర్ఎస్ అభ్యర్థి మంతెన జ్యోతి
* 24 వ వార్డు టీఆర్ఎస్ బూర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లాలోని సిద్దిపేట మునిసిపాలిటీలో నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లకు శుక్రవారంతో ఆఖరు తేది కావడంతో ఆశావహులు భారీగా తరలివచ్చి నామినేషన్లు వేశారు. 28 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ ఎన్నికల్లో 149 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ 16, బీజేపీ 16, టీడీపీ 15, ఎంఐఎం 5 నామినేషన్లను దాఖలు చేయగా 78 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. మిగిలిన ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఆరు వార్డులు టీఆర్ఎస్ ఖాతాలో చేరడం విశేషం.
Nomination Information:
Total Nominations : 577
TRS Party : 289
CONGRESS Party : 56
TDP Party : 36
BJP Party : 34
OTHER Parties : 23
INDIPENDENTs : 139
Rejected Nominations: 7
Rejected Nominations: 7
Total Number of Wards in Siddipet
Municipality : 34 Wards
Siddipet Municipal Election Schedule 2016:
Notification
Released
|
20-03-2016
|
Nominations
Starting Date
|
21-03-2016
|
Nominations
Closing Date
|
23-03-2016
|
Observations
on Nominations
|
24-03-2016
|
Election
Date
|
06-03-2016
(Wednesday)
|
Counting
and Results Announcing Date
|
11-03-2016
|
For more information about Siddipet municipal Elections keep watch it regularly.
No comments:
Post a Comment